Polavaram: నీళ్లలో ఉన్నా డయాఫ్రం వాల్‌కు ఏం కాదు: అంతర్జాతీయ నిపుణులు

‘పోలవరం ప్రాజెక్టులో నిర్మించిన డయాఫ్రం వాల్‌పై వరద నీరు ప్రవహంచినంత మాత్రాన ఆ కట్టడానికి ఏమీ కాదు. నీళ్లలో కొంతకాలం ఉంటే దెబ్బతింటుందనే ఆలోచన సరికాదు’ అని అంతర్జాతీయ జలవనరుల నిపుణులు వ్యాఖ్యానించారు.

Published : 02 Jul 2024 09:48 IST

‘పోలవరం ప్రాజెక్టులో నిర్మించిన డయాఫ్రం వాల్‌పై వరద నీరు ప్రవహంచినంత మాత్రాన ఆ కట్టడానికి ఏమీ కాదు. నీళ్లలో కొంతకాలం ఉంటే దెబ్బతింటుందనే ఆలోచన సరికాదు’ అని అంతర్జాతీయ జలవనరుల నిపుణులు వ్యాఖ్యానించారు. ఒక డయాఫ్రం వాల్‌కు మరో కొత్త కట్టడాన్ని అనుసంధానించినంత మాత్రాన రెండింటి సమన్వయం సాధ్యం కాదన్న ఆలోచననూ వారు తోసిపుచ్చారు. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్‌ను సందర్శించిన క్రమంలో జరిగిన చర్చలో వారు ఈ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

Tags :

మరిన్ని