Ramoji Rao: రామోజీరావు అమూల్య క్షణాలు.. సంస్మరణ సభలో ఫొటో ఎగ్జిబిషన్‌

మీడియా మొఘల్‌, రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ దివంగత రామోజీరావు (Ramoji Rao) సంస్మరణ సభ కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది.

Published : 27 Jun 2024 15:58 IST

మీడియా మొఘల్‌, రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ దివంగత రామోజీరావు (Ramoji Rao) సంస్మరణ సభ కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. విజయవాడలోని కానూరులో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో రామోజీరావు జీవితంలోని అమూల్యమైన క్షణాలను ప్రతిబింబించేలా ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు. అతిథులు ఆ ఫొటోలను వీక్షించేలా అన్ని ఏర్పాట్లు చేశారు.

Tags :

మరిన్ని