Nizamabad: నిజామాబాద్‌లో అధ్వానంగా మారిన రోడ్లు.. మరమ్మతులు లేక గుంతలమయం

అసలే వర్షకాలం. రోడ్లపై అడుగడుగునా ఉన్న గుంతలతో ఎక్కడ ఎవరు కిందపడతారో తెలియని దుస్థితి. ప్రధాన రహదారులతోపాటు కాలనీల్లోనూ అధ్వానంగా మారిపోయాయి.

Published : 03 Jul 2024 17:11 IST

అసలే వర్షకాలం. రోడ్లపై అడుగడుగునా ఉన్న గుంతలతో ఎక్కడ ఎవరు కిందపడతారో తెలియని దుస్థితి. ప్రధాన రహదారులతోపాటు కాలనీల్లోనూ అధ్వానంగా మారిపోయాయి. మరమ్మతులు చేపట్టకపోవడం, పనుల కోసం వివిధ శాఖలు సమన్వయ లేమితో రోడ్లను ఇష్టారాజ్యంగా తవ్వి వదిలేయడం వల్ల ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. అంతర్గతదారుల నిర్వహణ సరిగా చేపట్టకపోవడం జనానికి శాపంగా మారింది.

Tags :

మరిన్ని