Viral Video: ‘జైబోలో చంద్రబాబు’.. సంతోషంతో పింఛన్‌ లబ్ధిదారుడి డ్యాన్స్‌!

ఏపీలో పింఛన్ల పెంపుపై లబ్ధిదారుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఒకేసారి రూ.7వేల పింఛన్‌ అందుకోవడంతో గుంటూరు జల్లాలో లబ్ధిదారుల ఆనందానికి అవధుల్లేవు. ఆనందంతో ఓ వ్యక్తి డ్యాన్స్‌ చేశాడు.

Published : 01 Jul 2024 15:22 IST

ఏపీలో పింఛన్ల పెంపుపై లబ్ధిదారుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఒకేసారి రూ.7వేల పింఛన్‌ అందుకోవడంతో గుంటూరు జల్లాలో లబ్ధిదారుల ఆనందానికి అవధుల్లేవు. ఆనందంతో ఓ వ్యక్తి డ్యాన్స్‌ చేశాడు. ప్రజాప్రతినిధులు అందించిన పింఛన్‌ డబ్బులు చేతిలో పట్టుకుని.. రోడ్డుపై ఉత్సాహంగా ఆడిపాడాడు. ‘‘జై బోలో చంద్రబాబు.. జై చంద్రన్న..’’ అంటూ ఆనందంతో గంతులేశాడు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు