Congress: పీసీసీ అధ్యక్షుని నియామకం తాత్కాలికంగా వాయిదా

కాంగ్రెస్ కొత్త రథసారధి ఎంపికతో పాటు మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ తాత్కాలికంగా ఆగిపోయింది. పీసీసీ అధ్యక్షుడి నియామకంపై.. రాష్ట్ర నాయకులతో సంప్రదింపులు జరిపి అభిప్రాయ సేకరణ చేపట్టాలని అధిష్ఠానం యోచిస్తోంది.

Published : 04 Jul 2024 09:58 IST

కాంగ్రెస్ కొత్త రథసారధి ఎంపికతో పాటు మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ తాత్కాలికంగా ఆగిపోయింది. పీసీసీ అధ్యక్షుడి నియామకంపై.. రాష్ట్ర నాయకులతో సంప్రదింపులు జరిపి అభిప్రాయ సేకరణ చేపట్టాలని అధిష్ఠానం యోచిస్తోంది. మరోవైపు మంత్రివర్గ విస్తరణ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడం, సామాజిక సమీకరణాల లెక్కతేలక ఏఐసీసీ ఆ ప్రక్రియను నిలిపివేసింది. త్వరలో మరోసారి చర్చించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Tags :

మరిన్ని