Viral Video: పాండా ఫన్నీ డ్యాన్స్‌.. వీడియో వైరల్

చైనాలోని ఓ జూలో పాండా సరదాగా డ్యాన్స్ చేస్తూ పర్యటకులను ఆకట్టుకుంది. జాంగ్ కా అనే పాండా డ్యాన్స్ చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Updated : 29 Jun 2024 16:13 IST

చైనాలోని ఓ జూలో పాండా సరదాగా డ్యాన్స్ చేస్తూ పర్యాటకులను ఆకట్టుకుంది. జాంగ్ కా అనే పాండా డ్యాన్స్ చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఓ చెట్టు కొమ్మపై కూర్చొని.. చేతులు, శరీరాన్ని అటు ఇటు ఊపుతూ డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఈ దృశ్యాలను చిత్రీకరించిన జూపార్క్ సిబ్బంది.. ఆ వీడియోను ఇంటర్‌నెట్‌లో విడుదల చేశారు. 

Tags :

మరిన్ని