Schools Fees: పాఠశాలల్లో ఫీజుల మోత.. విద్యార్థుల చదువు సాగేదెలా?

నేటి ఆధునిక ప్రపంచంలో ప్రైవేట్ పాఠశాలల గడప తొక్కాలంటే వెన్నులో వణుకు పుడుతోంది. పిల్లాడికి చెప్పే సబ్జెక్టుల కంటే వారు విధించే ఫీజులను చూస్తేనే దడ పుడుతుంది.

Published : 02 Jul 2024 16:05 IST

నేటి ఆధునిక ప్రపంచంలో ప్రైవేట్ పాఠశాలల గడప తొక్కాలంటే వెన్నులో వణుకు పుడుతోంది. పిల్లాడికి చెప్పే సబ్జెక్టుల కంటే వారు విధించే ఫీజులను చూస్తేనే దడ పుడుతుంది. ఎల్‌కేజీ పిల్లవాడికే ఒక ఏడాదికి రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు ఫీజు ఉందంటే.. ఇక పదో తరగతి విద్యార్థికి ఎంతుంటుందో ఊహించండి. ఇవి కాకుండా ట్యూషన్ ఫీజు, యాక్టివిటీ, లైబ్రరీ, అంటూ తల్లిదండ్రుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేసి ధన దాహాన్ని తీర్చుకుంటున్నాయి. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా మారుమూల పల్లెల్లోనూ ప్రైవేట్ పాఠశాలల ఫీజులు చూస్తే జంకాల్సిందే. మరి ఇంతలా ఫీజులు పెరిగిపోతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? 

Tags :

మరిన్ని