AP News: ప్రభుత్వ వెబ్‌సైట్లలో కనిపించని మంత్రుల ఫోటోలు

ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు దీరి దాదాపు నెల కావొస్తోంది. సీఎం సహా మంత్రుల ప్రమాణ స్వీకారాలు పూర్తై వారాలు గడిచాయి. ఐనా కొందరు ప్రభుత్వ విభాగాధిపతులకు మాత్రం ఇవేమీ కనిపించడం లేదు.

Published : 01 Jul 2024 11:55 IST

ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు దీరి దాదాపు నెల కావొస్తోంది. సీఎం సహా మంత్రుల ప్రమాణ స్వీకారాలు పూర్తై వారాలు గడిచాయి. ఐనా కొందరు ప్రభుత్వ విభాగాధిపతులకు మాత్రం ఇవేమీ కనిపించడం లేదు. ప్రభుత్వ వెబ్‌సైట్లు, యాప్‌లలో సీఎం చంద్రబాబు సహా మంత్రుల ఫొటోలను వెంటనే అప్‌లోడ్ చేయాల్సి ఉండగా.. ఇప్పటికీ వాటిని పొందపరచలేదు. కొందరు వైకాపా భక్త అధికారులు తీరుమార్చుకోక పోగా.. మరికొందరు నిర్లక్ష్యంతో వాటిపైన దృష్టి పెట్టడం లేదు.

Tags :

మరిన్ని