Jagityal: అభివృద్ధికి నోచుకోని జగిత్యాల మినీ స్టేడియం

ఆటలు ఆడి ఆరోగ్యాన్ని కాపాడుకుందామని కొందరు.. క్రీడల్లో పాల్గొని ఉన్నత స్థానంలో నిలువాలని మరి కొందరు.. స్టేడియానికి వస్తుంటారు. కానీ ఆశయాలను సాధించాలని గంపెడంత ఆశతో వస్తున్న వారికి సౌకర్యాలు కరవై, సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి.

Published : 02 Jul 2024 11:39 IST

ఆటలు ఆడి ఆరోగ్యాన్ని కాపాడుకుందామని కొందరు.. క్రీడల్లో పాల్గొని ఉన్నత స్థానంలో నిలువాలని మరి కొందరు.. స్టేడియానికి వస్తుంటారు. కానీ ఆశయాలను సాధించాలని గంపెడంత ఆశతో వస్తున్న వారికి సౌకర్యాలు కరవై, సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. కోట్లాది రూపాయల నిధులు వస్తున్నా అధికారుల పర్యవేక్షణ కొరవడడమే ఇందుకు కారణమని స్థానికులు అంటున్నారు. నిర్లక్ష్యం వల్ల క్రీడాకారులు నష్టపోతున్నారని ఆరోపిస్తున్నారు. 

Tags :

మరిన్ని