Criminal Laws: జులై 1 నుంచి అమల్లోకి కొత్త నేర చట్టాలు

బ్రిటిష్ వలస పాలన నాటి చట్టాలను ప్రక్షాళించేలా రూపొందించిన మూడు నూతన నేర, న్యాయ చట్టాలు.. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్.. జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

Updated : 29 Jun 2024 20:26 IST

బ్రిటిష్ వలస పాలన నాటి చట్టాలను ప్రక్షాళించేలా రూపొందించిన మూడు నూతన నేర, న్యాయ చట్టాలు.. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్.. జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. భారతీయ న్యాయసంహితలోని సెక్షన్ 106 సబ్ సెక్షన్ 2 అమలును తాత్కాలికంగా నిలిపివేశారు. రాజద్రోహం స్థానంలో దేశద్రోహం అనే కొత్త పదాన్ని చేర్చారు.

Tags :

మరిన్ని