Organic Icecream: ఆర్గానిక్‌ ఐస్‌క్రీమ్‌తో వ్యాపారం..రూ.కోట్లలో టర్నోవర్‌ సాధిస్తున్న యువకుడు

శరీరానికి ఎలాంటి హానీ చేయని ఆర్గానిక్‌ ఐస్‌క్రీమ్‌ తయారు చేస్తున్నాడు నెల్లూరు యువకుడు.

Updated : 04 Jul 2024 15:39 IST

వయసుతో సంబంధం లేకుండా అందరూ ఇష్టపడే పదార్థం ఐస్‌క్రీమ్‌. కానీ ఆరోగ్య సమస్యలు వస్తాయని భయపడి తినడం మానేస్తుంటారు. అలాంటి ఐస్‌క్రీమ్‌ ప్రియులకు నేనున్నానంటున్నాడు నెల్లూరు యువకుడు. శరీరానికి ఎలాంటి హానీ చేయని ఆర్గానిక్‌ ఐస్‌క్రీమ్‌ తయారు చేస్తున్నాడు. దేశంలోనే మొదటిసారి వినూత్న కార్యక్రమానికి నాంది పలికి రూ.కోట్లలో టర్నోవర్‌ సాధిస్తున్న ఆ యువ వ్యాపారవేత్త ఎవరో మీరూ చూసేయండి.    

Tags :

మరిన్ని