Tirupati: తిరుపతిలో నాణ్యత లేని రోడ్ల నిర్మాణం

ఆధ్యాత్మిక నగరి తిరుపతిలో ఎన్నికలకు ముందు ఆర్భాటంగా వేసిన మాస్టర్ ప్లాన్ రోడ్ల డొల్లతనం బయటపడుతోంది. వైకాపా నేత భూమన అభినయ్ రెడ్డికి లబ్ధిచేకూర్చడమే లక్ష్యంగా నిర్మించిన ఈ రోడ్లు 3 నెలలు కాకముందే కుంగిపోతున్నాయి.

Published : 05 Jul 2024 15:47 IST

ఆధ్యాత్మిక నగరి తిరుపతిలో ఎన్నికలకు ముందు ఆర్భాటంగా వేసిన మాస్టర్ ప్లాన్ రోడ్ల డొల్లతనం బయటపడుతోంది. వైకాపా నేత భూమన అభినయ్ రెడ్డికి లబ్ధిచేకూర్చడమే లక్ష్యంగా నిర్మించిన ఈ రోడ్లు 3 నెలలు కాకముందే కుంగిపోతున్నాయి. మీటరు దూరానికో ప్యాచ్ వర్క్, వంద మీటర్లకో గుంత అన్న రీతిలో ఈ రహదారులు మారిపోయాయి.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు