Physical Activity: శారీరక శ్రమకు దూరంగా.. దాదాపు 50 శాతం వయోజనులు!

దేశంలో 50 శాతానికి పైగా వయోజనులు తగినంత శారీరక శ్రమ చేయడం లేదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. 50 శాతం మంది పెద్దల్లో తగినంతస్థాయిలో శారీరక చురుకుదనం కనిపించలేదని ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్ ఓ నివేదిక విడుదల చేసింది.

Published : 26 Jun 2024 22:27 IST

దేశంలో 50 శాతానికి పైగా వయోజనులు తగినంత శారీరక శ్రమ చేయడం లేదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. 50 శాతం మంది పెద్దల్లో తగినంతస్థాయిలో శారీరక చురుకుదనం కనిపించలేదని ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్ ఓ నివేదిక విడుదల చేసింది. పురుషులతో పోల్చుకుంటే మహిళల్లో ఈ సమస్య 14 శాతం ఎక్కువగా ఉందని పేర్కొంది. భారత్‌లో దాదాపు 57 శాతం మంది మహిళల్లో తగినంత శారీరక శ్రమ లేదని వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా వయోజనుల్లో మూడింట ఒక శాతం.. అంటే దాదాపు 31.3 శాతం మంది తగినంత శారీరక శ్రమ చేయడం లేదని తేలింది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు