Kalki2898AD: ‘కల్కి’లో మూడు ప్రపంచాలు.. నాగ్‌ అశ్విన్‌ చెప్పిన విశేషాలివే!

కలియుగం అంతమొందే దశలో ప్రపంచం ఎలా ఉండబోతోందో ఊహించి ‘కల్కి’ కథ రాసుకున్నట్లు నాగ్ అశ్విన్‌ తెలిపారు.

Published : 20 Jun 2024 16:24 IST

‘కల్కి’లో మూడు ప్రపంచాలు.. నాగ్‌ అశ్విన్‌ చెప్పిన విశేషాలివే!

కలియుగం అంతమొందే దశలో ప్రపంచం ఎలా ఉండబోతోందో ఊహించి ‘కల్కి’ కథ రాసుకున్నట్లు నాగ్ అశ్విన్‌ తెలిపారు. ‘కల్కి’లో కాశీ, కాంప్లెక్స్‌, శంబాల అనే మూడు ప్రపంచాలను ప్రేక్షకులకు చూపించనున్నట్లు చెప్పారు. ఆయన దర్శకత్వంలో ప్రభాస్‌ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘వరల్డ్‌ ఆఫ్‌ కల్కి’ పేరుతో పలు విశేషాలను నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) పంచుకున్నారు. ఇందులో భాగంగా రెండవ ఎపిసోడ్‌ను విడుదల చేశారు.

Tags :

మరిన్ని