Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులు

తిరుమల శ్రీవారిని ప్రముఖ సంగీత దర్శకుడు తమన్, గాయకుడు కార్తీక్, సీనియర్‌ గాయని సుశీల వేర్వేరుగా దర్శించుకున్నారు. మంగళవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు.

Updated : 25 Jun 2024 16:27 IST

తిరుమల శ్రీవారిని ప్రముఖ సంగీత దర్శకుడు తమన్, గాయకుడు కార్తీక్, సీనియర్‌ గాయని సుశీల వేర్వేరుగా దర్శించుకున్నారు. మంగళవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను వారికి అందజేశారు.

Tags :

మరిన్ని