MM Keeravani: రామోజీరావు నింపిన స్ఫూర్తి నా గుండెలో చిరకాలం ఉంటుంది: ఎం.ఎం.కీరవాణి

బతికినా, చనిపోయినా రామోజీరావులానే ఉండాలని ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన రామోజీరావు సంస్మరణ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.

Published : 27 Jun 2024 19:35 IST

బతికినా, చనిపోయినా రామోజీరావులానే ఉండాలని ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన రామోజీరావు సంస్మరణ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. రామోజీరావు వద్ద ఎన్నో విషయాలు నేర్చుకున్నానని కీరవాణి చెప్పారు. సంగీత దర్శకుడిగా రామోజీ తనకు జన్మ ఇచ్చారని గుర్తు తెలిపారు. ఎంతోమంది జీవితాల్లో వెలుగును నింపిన ఆయన స్ఫూర్తి తన గుండెలో చిరకాలం ఉంటుందన్నారు.

Tags :

మరిన్ని