Unemployed Youth: నిరుద్యోగుల డిమాండ్లు నెరవేర్చే వరకూ వెనక్కి తగ్గబోం: మోతీలాల్

నిరుద్యోగుల డిమాండ్లు సాధన కోసం 9 రోజులుగా గాంధీ ఆసుపత్రిలో దీక్ష చేసిన మోతీలాల్ నిరాహార దీక్ష విరమించాడు.

Updated : 02 Jul 2024 13:02 IST

నిరుద్యోగుల డిమాండ్లు సాధన కోసం 9 రోజులుగా గాంధీ ఆసుపత్రిలో దీక్ష చేసిన మోతీలాల్ నిరాహార దీక్ష విరమించాడు. తనకు మద్దతు తెలిపిన వారందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలిపిన మోతీలాల్.. రేపట్నుంచి ప్రత్యక్ష పద్ధతిలో నిరసనలు కొనసాగిస్తామన్నాడు.  ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చేవరకూ వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశాడు.

Tags :

మరిన్ని