Raghu Rama Krishnam Raju: హాలీవుడ్‌ రేంజ్‌లో ‘కల్కి’ సినిమా.. ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ప్రశంసలు

కొన్ని రోజులుగా పెద్ద సినిమాల విడుదల లేక వెలవెలబోయిన థియేటర్లు రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి రాకతో కళకళలాడుతున్నాయి. ఈ సంబరాల్లో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పాల్గొని అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేశారు. దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా ‘కల్కి’ అని రఘురామకృష్ణరాజు కొనియాడారు.

Published : 27 Jun 2024 14:27 IST

కొన్ని రోజులుగా పెద్ద సినిమాల విడుదల లేక వెలవెలబోయిన థియేటర్లు రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి రాకతో కళకళలాడుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో తెల్లవారుజాము నుంచే బాణసంచా కాలుస్తూ, కేకులు కట్ చేస్తూ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ సంబరాల్లో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పాల్గొని అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేశారు. దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా ‘కల్కి’ అని రఘురామకృష్ణరాజు కొనియాడారు. కర్నూలులోనూ థియేటర్ల వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు చేశారు. సినిమాను నాగ్ అశ్విన్ హాలివుడ్ రేంజ్‌లో తీశారని అభిమానులు ప్రశంసిస్తున్నారు.

Tags :

మరిన్ని