Tummala: ఖమ్మం జిల్లాకు గోదావరి నీళ్లొచ్చేలా కృషి చేస్తాం: మంత్రి తుమ్మల

ప్రస్తుత సీజన్‌లోనే గోదావరి జలాలతో ఖమ్మం జిల్లాలోని బీడు భూములను తడపాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Updated : 27 Jun 2024 14:15 IST

ప్రస్తుత సీజన్‌లోనే గోదావరి జలాలతో ఖమ్మం జిల్లాలోని బీడు భూములను తడపాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్  విజయవంతం కావడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజీ కొత్తూరు వద్ద మొదటి లిఫ్ట్‌కు ఇరిగేషన్  అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. పంప్ హౌస్‌ను సందర్శించిన మంత్రి.. గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు చేశారు.

Tags :

మరిన్ని