Payyavula Keshav: అసెంబ్లీలో జగన్‌.. వైకాపా ఫ్లోర్‌ లీడర్‌ మాత్రమే!: మంత్రి పయ్యావుల

వైకాపా అధ్యక్షుడు జగన్‌ ప్రతిపక్ష నేత కాదని.. ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఫ్లోర్‌ లీడర్‌ మాత్రమేనని ఏపీ ఆర్థిక, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు.

Published : 26 Jun 2024 15:24 IST

వైకాపా అధ్యక్షుడు జగన్‌ ప్రతిపక్ష నేత కాదని.. ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఫ్లోర్‌ లీడర్‌ మాత్రమేనని ఏపీ ఆర్థిక, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు. ప్రతిపక్ష హోదాకు 10 శాతం సీట్లు ఉండాలనే నిబంధన ఎక్కడా లేదంటూ స్పీకర్‌ అయ్యన్న పాత్రుడికి జగన్‌ లేఖ రాసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. అమరావతిలో మీడియాతో పయ్యావుల మాట్లాడారు. 

Tags :

మరిన్ని