Jagital: సమస్యలకు నిలయంగా మారిన మెట్‌పల్లి రైల్వేస్టేషన్

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి రైల్వేస్టేషన్ 2016 నవంబర్‌లో ప్రారంభమైంది. కరీంనగర్‌-నిజమాబాద్‌ మర్గంలో ఉన్న ఈ స్టేషన్‌లో కనీక సౌకర్యాలు కరవయ్యాయి.

Published : 01 Jul 2024 10:18 IST

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి రైల్వేస్టేషన్ 2016 నవంబర్‌లో ప్రారంభమైంది. కరీంనగర్‌-నిజమాబాద్‌ మర్గంలో ఉన్న ఈ స్టేషన్‌లో కనీక సౌకర్యాలు కరవయ్యాయి. రోజుకు ఒక రైలు మాత్రమే ఈ మార్గంలో నడుస్తుంది. రైలు కోసం ఎన్నో కలలు కన్న స్థానికుల ఆశాలు అడియాశలు అయ్యాయి. ఆ ఒక్క రైలు సేవలనైనా వినియోగించుకుందమంటే మెట్‌పల్లి రైల్వేస్టేషన్ దుర్భరంగా ఉంటుంది. రైల్వేస్టేషన్‌లోని కొన్ని కట్టడాలు శిథిలమైపోతున్నాయి. ఏళ్లు గడుస్తున్నా అక్కడ కనీస మౌలిక సౌకర్యాలేవు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి రైల్వేస్టేషన్ దుస్థితిపై కథనం.

Tags :

మరిన్ని