Lanka Dinakar: వైకాపా రివర్స్ టెండరింగ్‌తో పోలవరం ప్రాజెక్టుకు తీవ్ర నష్టం: లంకా దినకర్

వైకాపా ప్రభుత్వం చేసిన రివర్స్ టెండరింగ్‌తో పోలవరం ప్రాజెక్టుకు తీవ్ర నష్టం వాటిల్లిందని భాజపా అ‍ధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు.

Published : 29 Jun 2024 14:01 IST

వైకాపా ప్రభుత్వం చేసిన రివర్స్ టెండరింగ్‌తో పోలవరం ప్రాజెక్టుకు తీవ్ర నష్టం వాటిల్లిందని భాజపా అ‍ధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. సీఎం చంద్రబాబు పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయడం వల్ల వాస్తవాలు బహిర్గతం అయ్యాయన్నారు. 2019 ముందు 70శాతం పనులు పూర్తయ్యాయని.. కానీ జగన్ పాలనలో 10శాతం పనులు కూడా పూర్తి కాలేదన్నారు.

Tags :

మరిన్ని