KS Bharat: రాహుల్‌ ద్రవిడ్‌ నా రోల్‌ మోడల్‌: కేఎస్‌ భరత్‌

రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid) తనకు రోల్‌ మోడల్‌ అని టీమ్‌ఇండియా బ్యాటర్‌ కేఎస్‌ భరత్‌ (KS Bharat) తెలిపారు.

Published : 02 Jul 2024 17:16 IST

రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid) తనకు రోల్‌ మోడల్‌ అని టీమ్‌ఇండియా బ్యాటర్‌ కేఎస్‌ భరత్‌ (KS Bharat) తెలిపారు. తను బాల్‌బాయ్‌గా ఉన్నప్పటి నుంచి ద్రవిడ్‌తో తనకు అనుబంధం ఉందని వెల్లడించారు. ‘రాహుల్‌ ద్రవిడ్‌, సచిన్‌ తెందూల్కర్‌ ఫొటోలను వార్డ్‌రోబ్‌పై పెట్టుకొని రోజూ చూసుకునేవాడిని. వారి ముఖం చూశాకే నా రోజుని స్టార్ట్‌ చేసేవాడిని. రాహుల్‌ ద్రవిడ్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. నా వ్యక్తిగత విషయాలు, ఆట గురించి ఆయనతో చర్చించేవాడిని. ఆయనకు నేనంటే ఎంతో ఇష్టం’ అని కేఎస్‌ భరత్‌ పేర్కొన్నారు.

Tags :

మరిన్ని