Vijayawada: టీమ్ కిట్ చేతపట్టు.. గణితం పనిపట్టు..!

చాలా మంది విద్యార్థులు గణితం అంటే బాబోయ్ అంటారు. కానీ సరైన చిట్కాలతో బోధిస్తే గణితం అంత సులభమైంది మరొకటి లేదని చెప్పవచ్చు.

Updated : 02 Jul 2024 10:45 IST

చాలా మంది విద్యార్థులు గణితం అంటే బాబోయ్ అంటారు. కానీ సరైన చిట్కాలతో బోధిస్తే గణితం అంత సులభమైంది మరొకటి లేదని చెప్పవచ్చు. అందుకే విద్యార్ధులు, ఉపాధ్యాయులకు ప్రయోజకనకరంగా ఉండేలా ‘టీమ్’ పేరిట ప్రత్యేకమైన కిట్‌ను విజయవాడ కేబీఎన్ కళాశాల అధ్యాపకులు అందుబాటులోకి తీసుకొచ్చారు. లెక్కలతో ఆటలాడుకునేలా రూపొందించిన ఈ కిట్‌లో మేజిక్ స్క్వేర్‌కు ఇటీవల కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ నుంచి పేటెంట్ లభించింది. అసలు ఇంతకు ఏమిటా మేజిక్ స్వ్కేర్? దాని ప్రయోజనాలు ఏమిటో? ఇప్పుడు చూద్దాం.

Tags :

మరిన్ని