Kalki: ‘బుజ్జి’తో ‘కాంతార’.. ‘కల్కి’ కారును డ్రైవ్‌ చేసిన రిషబ్‌ శెట్టి

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌(Prabhas) హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘కల్కి(Kalki2898AD)’. ఈ సినిమాలో హైలైట్‌గా నిలుస్తున్న ‘బుజ్జి’ కారు.. అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. పలువురు టాప్‌ స్టార్స్‌ ఇప్పటికే దీనిని నడిపారు. తాజాగా ఈ జాబితాలో ‘కాంతార’ ఫేమ్‌ రిషబ్‌ శెట్టి చేరిపోయారు.

Updated : 24 Jun 2024 20:28 IST

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌(Prabhas) హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘కల్కి(Kalki2898AD)’. ఈ సినిమా జూన్‌ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాలో హైలైట్‌గా నిలుస్తున్న ‘బుజ్జి’ కారు.. అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. పలువురు టాప్‌ స్టార్స్‌ ఇప్పటికే దీనిని నడిపారు. తాజాగా ఈ జాబితాలో ‘కాంతార’ ఫేమ్‌ రిషబ్‌ శెట్టి చేరిపోయారు. బుజ్జి కారును డ్రైవ్‌ చేసి ప్రశంసల్లో ముంచెత్తారు. దీనికి సంబంధించిన వీడియోను ‘కల్కి’ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ సోషల్‌మీడియాలో పంచుకుంది. 

Tags :

మరిన్ని