Kalki: ముంబయిలో ప్రభాస్‌ ‘కల్కి 2898 ఏడీ’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌గా జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ సమీపించడంతో ప్రచారంలో చిత్ర బృందం జోరు పెంచింది. అందులో భాగంగా ముంబయిలో సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు.

Updated : 19 Jun 2024 18:59 IST

నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌గా జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ సమీపించడంతో ప్రచారంలో చిత్ర బృందం జోరు పెంచింది. అందులో భాగంగా ముంబయిలో సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. ప్రత్యక్షప్రసారం ద్వారా చూడండి.

Tags :

మరిన్ని