TG News: పూడికతో జూరాల ప్రాజెక్టులో తగ్గుతున్న నీటి నిల్వ.. ఆందోళనలో రైతులు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు జలప్రదాయని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు.

Published : 30 Jun 2024 13:03 IST

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు జలప్రదాయని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు. కానీ ఏటా పేరుకు పోయే పూడికతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతోంది. దీంతో ఆయకట్టుపై అది తీవ్రప్రభావం చూపుతోంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతుండడంతో రైతుల్లో ఆందోళన నెలకొంటోంది. రెండు పంటలకు పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందాల్సిన చోట.. నీటి నిల్వ లేక రెండో పంటకు సాగునీరు అందించలేని పరిస్థితి ఏర్పడుతోంది.

Tags :

మరిన్ని