Joe Biden: 6 గంటలకు మించి బైడెన్ పని చేయలేకపోతున్నారా?

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పని చేసే సామర్థ్యంపై యాక్సియోస్ ప్రచురించిన నివేదిక నివ్వెరపరుస్తోంది. రోజులో ఆరు గంటలకు మించి బైడెన్ సమర్థవంతంగా పని చేయలేకపోతున్నారని ఆ నివేదిక పేర్కొంది.

Published : 01 Jul 2024 09:51 IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పని చేసే సామర్థ్యంపై యాక్సియోస్ ప్రచురించిన నివేదిక నివ్వెరపరుస్తోంది. రోజులో ఆరు గంటలకు మించి బైడెన్ సమర్థవంతంగా పని చేయలేకపోతున్నారని ఆ నివేదిక పేర్కొంది. అది కూడా పగటి పూట మాత్రమే బైడెన్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారని తెలిపింది. దీంతో డెమోక్రాటిక్ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో నిలిచిన బైడెన్ సామర్థ్యాలపై మరోసారి చర్చ ప్రారంభమైంది.

Tags :

మరిన్ని