TGHigh Court: ఇకపై రోజువారీ.. జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణ

జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నమోదైన కేసుల విచారణలో గత నెల రోజుల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని పేర్కొంది.

Published : 04 Jul 2024 11:19 IST

జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నమోదైన కేసుల విచారణలో గత నెల రోజుల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని పేర్కొంది. జగన్‌కు వ్యతిరేకంగా నమోదైన కేసులను రోజువారీ విచారణ చేపట్టాలని ఆదేశించింది. కేసుల విచారణలో పురోగతిపై నివేదిక సమర్పించాలంటూ.. విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది.

Tags :

మరిన్ని