Jabardasth: నూకరాజుకు ముద్దు పెడతానన్న రష్మి.. తర్వాత ఏమైందంటే?

బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని పంచే కామెడీ షో జబర్దస్త్‌ (Jabardasth). ఈ వారం కూడా మరింత అలరించడానికి సరికొత్త స్కిట్‌లతో సిద్ధమైంది.

Published : 19 Jun 2024 16:35 IST

ప్రతి శుక్రవారం, శనివారం బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని పంచే కామెడీ షో జబర్దస్త్‌ (Jabardasth). ఈ వారం కూడా మరింత అలరించడానికి సరికొత్త స్కిట్‌లతో సిద్ధమైంది. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది. మీరూ చూడండి.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు