Jabardasth Promo: సరదా శుక్రవారం.. సరిపోదా శనివారం.. సరికొత్తగా ‘జబర్దస్త్‌’!

బుల్లితెర ప్రేక్షకులకు వినోదం పంచిన కామెడీ షో ‘జబర్దస్త్‌’ (Jabardasth)’ ఇకపై సరికొత్తగా అలరించేందుకు సిద్ధమైంది. ఇకపై శుక్రవారం, శనివారం ఈ షో ప్రసారం కానుంది.

Published : 05 Jun 2024 17:32 IST

బుల్లితెర ప్రేక్షకులకు వినోదం పంచిన కామెడీ షో ‘జబర్దస్త్‌’ (Jabardasth)’ ఇకపై సరికొత్తగా అలరించేందుకు సిద్ధమైంది. ఇకపై శుక్రవారం, శనివారం ఈ షో ప్రసారం కానుంది. కొత్తగా రూపొందించిన కార్యక్రమంలో ఆరు టీమ్‌లు నవ్వులు పంచనున్నాయి. దీనికి సంబంధించి తాజాగా ప్రోమోను విడుదల చేశారు. మీరూ చూసి ఎంజాయ్‌ చేయండి. 

Tags :

మరిన్ని