Jabardasth Promo: తాగుబోతు రమేశ్‌, నూకరాజు స్నేహం కోసం ప్రేమ త్యాగం.. చివర్లో ట్విస్ట్!

బుల్లితెర ప్రేక్షకులకు ప్రతి శుక్రవారం, శనివారం వినోదాన్ని పంచుతున్న కామెడీ షో జబర్దస్త్‌ (Jabardasth). ఈ వారం ఎపిసోడ్‌లకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది.

Updated : 26 Jun 2024 20:22 IST

బుల్లితెర ప్రేక్షకులకు ప్రతి శుక్రవారం, శనివారం వినోదాన్ని పంచుతున్న కామెడీ షో జబర్దస్త్‌ (Jabardasth). ఈ వారం కూడా సరికొత్త స్కిట్‌లతో మరింత అలరించడానికి సిద్ధమైంది. పూర్తి ఎపిసోడ్‌లు 28, 29 తేదీల్లో ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది. మీరూ చూడండి.

Tags :

మరిన్ని