Jabardasth Promo: వెల్‌కమ్‌ అని రాస్తే.. వెంటపడుతున్నారు!.. ‘జబర్దస్త్‌’లో ఫుల్‌ కామెడీ

ప్రతి గురువారం బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తున్న కామెడీ షో ‘జబర్దస్త్‌ (Jabardasth)’. ఎప్పటిలాగే సరికొత్త స్కిట్‌లతో ఈ వారం ఎపిసోడ్‌ కూడా కడుపుబ్బా నవ్వించేందుకు సిద్ధమైంది. మే 23న ప్రసారం కానున్న ఎపిసోడ్‌ ప్రోమో తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది.

Published : 22 May 2024 17:33 IST

ప్రతి గురువారం బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తున్న కామెడీ షో ‘జబర్దస్త్‌ (Jabardasth)’. ఎప్పటిలాగే సరికొత్త స్కిట్‌లతో ఈ వారం ఎపిసోడ్‌ కూడా కడుపుబ్బా నవ్వించేందుకు సిద్ధమైంది. మే 23న ప్రసారం కానున్న ఎపిసోడ్‌ ప్రోమో తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది. మీరూ చూసి ఎంజాయ్ చేయండి.

Tags :

మరిన్ని