Jeevan Reddy: అనైతికంగా ఫిరాయింపుల్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు: జీవన్‌రెడ్డి

తెలంగాణలో అధికారంలో కొనసాగేందుకు కాంగ్రెస్‌కు (congress) సంపూర్ణమైన ఆధిక్యం ఉన్నప్పటికీ అనైతికంగా ఫిరాయింపుల్ని ఎందుకు పోత్సహిస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేత జీవన్‌రెడ్డి ప్రశ్నించారు.

Published : 26 Jun 2024 09:42 IST

తెలంగాణలో అధికారంలో కొనసాగేందుకు కాంగ్రెస్‌కు (congress) సంపూర్ణమైన ఆధిక్యం ఉన్నప్పటికీ అనైతికంగా ఫిరాయింపుల్ని ఎందుకు పోత్సహిస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేత జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. జగిత్యాల భారాస ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కాంగ్రెస్ కార్యకర్తలను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని, ఆయన నాయకత్వంలో వారంతా ఎలా పని చేస్తారని నిలదీశారు. మండలి ఛైర్మన్‌ను కలిసి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానన్నారు.

Tags :

మరిన్ని