Annavaram: అన్నవరం ప్రసాదం కౌంటర్‌ వద్ద పురుగుల బెడద..!

అన్నవరం కొండ దిగువున ప్రసాదం విక్రయ కేంద్రం వద్ద రాత్రి వేళల్లో వెలుగును ఆకర్షించే రెక్కల పురుగులతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. క్యూలైన్లలో ఉన్న భక్తులు కౌంటర్‌లో నుంచి ప్రసాదం ప్యాకెట్లు తీసుకునే సమయంలో వీటి కారణంగా తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

Updated : 29 Jun 2024 21:02 IST

అన్నవరం కొండ దిగువున ప్రసాదం విక్రయ కేంద్రం వద్ద రాత్రి వేళల్లో వెలుగును ఆకర్షించే రెక్కల పురుగులతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. క్యూలైన్లలో ఉన్న భక్తులు కౌంటర్‌లో నుంచి ప్రసాదం ప్యాకెట్లు తీసుకునే సమయంలో వీటి కారణంగా తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. విద్యుత్తు లైట్ల వద్ద రెక్కల పురుగులు చేరకుండా తగు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు.. సమస్యను పట్టించుకోవడంలేదని భక్తులు ఆరోపించారు. కనీసం లైట్లు కూడా ఆపకపోవడంతో పురుగుల కారణంగా ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు.

Tags :

మరిన్ని