Ap News: వైకాపా అక్రమ నిర్మాణాలు కూల్చివేత.. కంభంపాడులో ఉద్రిక్తత!

ఎన్టీఆర్‌జిల్లా ఎ.కొండూరు మండలం కంభంపాడులో వైకాపా ఎంపీపీ భర్త కాలసాని చెన్నారావు చేపట్టిన అక్రమ నిర్మాణాన్ని.. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు దగ్గరుండి కూల్చివేయించారు.

Published : 02 Jul 2024 17:46 IST

ఎన్టీఆర్‌జిల్లా ఎ.కొండూరు మండలం కంభంపాడులో వైకాపా ఎంపీపీ భర్త కాలసాని చెన్నారావు చేపట్టిన అక్రమ నిర్మాణాన్ని.. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు దగ్గరుండి కూల్చివేయించారు. కంభంపాడులో రోడ్డు పక్కన వైకాపా నేత చెన్నారావు అక్రమంగా భవనం నిర్మించారంటూ కొలికపూడి ఆగ్రహం వ్యక్తంచేశారు. అక్రమ నిర్మాణాన్ని కూల్చేందుకు తెలుగుదేశం శ్రేణులతో కలిసి అక్కడకు చేరుకున్నారు. అదే సమయంలో వైకాపా కార్యర్తలు భారీగా చేరుకున్నారు. ఎలాగైనా భవనాన్ని కూల్చేయాలని ఎమ్మెల్యే కొలికపూడి కారుపై నిల్చుని డిమాండ్ చేశారు. ప్రొక్లెయిన్ తెప్పించి అక్రమ కట్టడాల కూల్చివేత ప్రక్రియను ప్రారంభించారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు