Hyper Aadi: ‘నేనిప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం తాలూకా!’.. హైపర్‌ ఆది ఛలోక్తులు

ఏపీ ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన తర్వాత మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉందని సినీనటుడు హైపర్‌ ఆది (Hyper aadi) అన్నారు. తాను ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం తాలూకా అని వ్యాఖ్యానించారు.

Published : 24 Jun 2024 13:46 IST

ఏపీ ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన తర్వాత మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉందని సినీనటుడు హైపర్‌ ఆది (Hyper aadi) అన్నారు. తాను ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం తాలూకా అని వ్యాఖ్యానించారు. ఏపీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించడంతో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్‌ నిర్వహించిన విజయోత్సవ వేడుకలో ఆయన మాట్లాడారు.

Tags :

మరిన్ని