Hurricane Beryl: కరీబియన్ దీవులను గజగజలాడించిన బెరిల్ హరికేన్

కరీబియన్ దీవులను బెరిల్ హరికేన్ గజగజలాడించింది. దాదాపు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల ధాటికి బార్బడోస్, గ్రెనెడా, టొబాగో, సెయింట్ విన్సెంట్, గ్రెనెడీస్ తదితర ప్రాంతాల్లో పెను విధ్వంసం జరిగింది.

Updated : 02 Jul 2024 17:11 IST

కరీబియన్ దీవులను బెరిల్ హరికేన్ గజగజలాడించింది. దాదాపు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల ధాటికి బార్బడోస్, గ్రెనెడా, టొబాగో, సెయింట్ విన్సెంట్, గ్రెనెడీస్ తదితర ప్రాంతాల్లో పెను విధ్వంసం జరిగింది. అత్యంత ప్రమాదకరమైన కేటగిరి 5 తుపానుగా బలపడిన బెరిల్ హరికేన్ ధాటికి చాలా ప్రాంతాల్లో ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. భారీ వృక్షాలూ వేళ్లతో సహా నేలకూలాయి. గ్రెనెడాలోని క్యారియకో ద్వీపం వద్ద తీరం దాటిన హరికేన్ బెరిల్.. మెక్సికోలోనూ అలజడి సృష్టించింది.

Tags :

మరిన్ని