Dhee Celebrity Special 2: ‘ఢీ సెలబ్రిటీ స్పెషల్‌ 2’ జడ్జిగా హన్సిక

ప్రతి బుధవారం, గురువారం ప్రేక్షకులకు మరింత వినోదం పంచడానికి ‘ఢీ సెలబ్రిటీ స్పెషల్‌ 2’ (Dhee Celebrity Special 2) సిద్ధమైంది.

Published : 01 Jun 2024 10:23 IST

ప్రతి బుధవారం, గురువారం ప్రేక్షకులకు మరింత వినోదం పంచడానికి ‘ఢీ సెలబ్రిటీ స్పెషల్‌ 2’ (Dhee Celebrity Special 2) సిద్ధమైంది. ఈ సీజన్‌లో సెలబ్రిటీలు పోటీపడబోతున్నారు. జూన్‌ 5న ప్రారంభంకానున్న ఈ షోలో ప్రముఖ నటి హన్సిక (Hansika) జడ్జిగా వ్యవహరించనున్నారు. తాజా ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదలై ఆకట్టుకుంటోంది. మీరూ చూసేయండి.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు