Traffic Jam: హైటెక్ సిటీలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌..!

హైటెక్ సిటీ ఐకియా మార్గంలో వాహనాల రద్దీ పెరగడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఐటీ కంపెనీల ఉద్యోగులంతా ఒకే సమయంలో రోడ్డుపైకి రావడంతో ట్రాఫిక్‌ సమస్య తలెత్తింది.

Updated : 27 Jun 2024 20:15 IST

హైటెక్ సిటీ ఐకియా మార్గంలో వాహనాల రద్దీ పెరగడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఐటీ కంపెనీల ఉద్యోగులంతా ఒకే సమయంలో రోడ్డుపైకి రావడంతో ట్రాఫిక్‌ సమస్య తలెత్తింది. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. తరుచుగా సమస్య తలెత్తుతుండటంతో ప్రయాణ వేళల్లో మార్పులు చేసుకోవాలని ఉద్యోగులను ట్రాఫిక్ పోలీసులు కోరారు. 

Tags :

మరిన్ని