Kerala: కేరళలో భారీ వర్షం.. ఇళ్లల్లోకి దూసుకొచ్చిన సముద్రం

కేరళలో కురుస్తున్న భారీ వర్షాల ధాటికి సముద్రం ముందుకు వచ్చింది. అలల తాకిడికి తీర ప్రాంతాల్లోని పలు నివాసాలు నీట మునిగాయి.

Updated : 27 Jun 2024 12:56 IST

కేరళలో కురుస్తున్న భారీ వర్షాల ధాటికి సముద్రం ముందుకు వచ్చింది. అలల తాకిడికి తీర ప్రాంతాల్లోని పలు నివాసాలు నీట మునిగాయి. సముద్రం ఉగ్రరూపం దాల్చడంతో స్థానిక ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. కుంభవృష్టి కారణంగా నదులు ఉద్ధృతంగా ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

Tags :

మరిన్ని