Hardik Pandya: టీ20 ప్రపంచకప్‌ ట్రోఫీతో హార్దిక్‌ స్టైల్‌ సెలబ్రేషన్స్‌.. వీడియో!

దక్షిణాఫ్రికాపై అద్భుత విజయాన్ని నమోదు చేసి టీమ్‌ ఇండియా టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup)ను ఒడిసి పట్టింది. ఫైనల్లో గెలవడానికి దక్షిణాఫ్రికాకు ఎక్కువ అవకాశాలు ఉన్న స్థితిలో.. భారత్‌ విజయంలో హార్దిక్‌ కీలకంగా మారాడు. ఈ సంతోషంలో ట్రోఫీని చేతిలో పట్టుకొని హార్దిక్‌ సరదాగా డ్యాన్స్‌ చేశాడు.

Published : 30 Jun 2024 08:11 IST

దక్షిణాఫ్రికాపై అద్భుత విజయాన్ని నమోదు చేసి టీమ్‌ ఇండియా టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup)ను ఒడిసి పట్టింది. ఫైనల్లో గెలవడానికి దక్షిణాఫ్రికాకు ఎక్కువ అవకాశాలు ఉన్న స్థితిలో.. టీమ్‌ ఇండియా ఆటగాళ్లు అద్భుతం చేశారు. ముఖ్యంగా భారత్‌ విజయంలో హార్దిక్‌ కీలకంగా మారాడు. మూడు వికెట్‌లు పడగొట్టడంతో పాటు కీలకమైన ఆఖరి ఓవర్‌లో సత్తా చాటాడు. ఈ సంతోషంలో ట్రోఫీని చేతిలో పట్టుకొని హార్దిక్‌ సరదాగా డ్యాన్స్‌ చేశాడు. ఆ ఫన్నీ మూమెంట్ మీకోసం. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు