Sunny Deol: సన్నీ దేవోల్ హీరోగా గోపీచంద్‌ మలినేని కొత్త సినిమా లాంచ్‌

బాలీవుడ్‌ స్టార్‌ సన్నీ దేవోల్ హీరోగా ప్రముఖ దర్శకుడు గోపీచంద్‌ మలినేని కొత్త సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

Updated : 20 Jun 2024 18:12 IST

బాలీవుడ్‌ స్టార్‌ సన్నీ దేవోల్ హీరోగా ప్రముఖ దర్శకుడు గోపీచంద్‌ మలినేని కొత్త సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సినిమాలో సయామీ ఖేర్‌, రెజీనా కథానాయికలుగా నటిస్తున్నారు. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, మైత్రీ మూవీ మేకర్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి.

Tags :

మరిన్ని