Polavaram: పోలవరాన్ని పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు బృందం

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సవాళ్లు, సాంకేతిక సమస్యలకు పరిష్కారమే లక్ష్యంగా అంతర్జాతీయ నిపుణుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది.

Published : 01 Jul 2024 09:27 IST

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సవాళ్లు, సాంకేతిక సమస్యలకు పరిష్కారమే లక్ష్యంగా అంతర్జాతీయ నిపుణుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు, గ్యాప్-1 నిర్మాణాలను పరిశీలించిన నిపుణులు అధికారులకు కొన్ని సూచనలు చేశారు. నేడు డయాఫ్రంవాల్‌ను పరిశీలించనున్నారు.

Tags :

మరిన్ని