Road Accidents: మన్యం జిల్లాలో రక్తమోడుతున్న ఘాట్‌ రోడ్లు

అడవి బిడ్డలకు ఆపదొచ్చినా, అవసరమొచ్చినా కొండాకోనలు దాటి బయటికి రావాల్సిందే. దట్టమైన అడవుల్లో ప్రమాదకర మలుపుల మధ్య ఘాట్‌ రోడ్లలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణాలు సాగిస్తున్నారు.

Updated : 27 Jun 2024 17:02 IST

అడవి బిడ్డలకు ఆపదొచ్చినా, అవసరమొచ్చినా కొండాకోనలు దాటి బయటికి రావాల్సిందే. సరైన రహదారి సౌకర్యాలు కూడా ఉండవు. సమీప పట్టణాలకు రావాలన్నా ఘాట్ రోడ్డు ప్రయాణం తప్పనిసరి. దట్టమైన అడవుల్లో ప్రమాదకర మలుపుల మధ్య ఘాట్‌ రోడ్లలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణాలు సాగిస్తున్నారు. ఆయా మార్గాల్లో సూచిక బోర్డులు లేకపోవడం, జీపులు, ఆటోలను ఆశ్రయిస్తుండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

Tags :

మరిన్ని