Flying Snake: బిహార్‌లో కనిపించిన గాల్లో ఎగిరే పాము

ప్రపంచంలో వేలాది రకాల పాముల జాతులున్నాయి. వాటిలో కొన్ని విషపూరితం కాగా.. చాలా వరకు విషం లేని పాములుంటాయి.

Updated : 05 Jul 2024 13:08 IST

ప్రపంచంలో వేలాది రకాల పాముల జాతులున్నాయి. వాటిలో కొన్ని విషపూరితం కాగా.. చాలా వరకు విషం లేని పాములుంటాయి. ఇటీవల బిహార్‌లో కనిపించిన తక్షక్ నాగ్ అనే అరుదైన పాము అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గాల్లో ఎగురుతూ ఓ చెట్టు నుంచి మరో చెట్టుకు ఈ పాము చేరుకోగలగడమే అందుకు కారణం. వేలాది సంవత్సరాల క్రితం ఈ పాములు అధిక సంఖ్యలో ఉండేవని హిందూ పురాణాలు చెబుతున్నాయి.

Tags :

మరిన్ని