TG News: కాలిపోతున్న ట్రాన్స్‌ఫార్మర్లు.. అవస్థలు పడుతున్న రైతులు

కామారెడ్డి జిల్లాలో విద్యుత్ నియంత్రికల మరమ్మతులతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు.

Updated : 28 Jun 2024 14:16 IST

కామారెడ్డి జిల్లాలో విద్యుత్ నియంత్రికల మరమ్మతులతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. సాగు సీజన్ ప్రారంభమైన సమయంలోనే ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతుండటంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉరుములు, మెరుపులు, పిడుగుపాటు వంటి కారణాలతో జిల్లాలో చాలా ట్రాన్స్‌ఫార్మర్లు పనిచేయడంలేదు. వాటి బాగు కోసం రోజులు తరబడి ఎదురుచూడాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు.

Tags :

మరిన్ని