Krishna Dist: కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో సాగుకు సిద్ధమవుతున్న రైతులు

ప్రకృత్తి విపత్తులకు వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం తోడవడంతో ఐదేళ్లుగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కూటమి ప్రభుత్వం ఆధికారంలోకి రావడంతో మంచి రోజులు వచ్చాయని కోటి ఆశలతో ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్నామని అన్నదాతలు చెబుతున్నారు.

Published : 26 Jun 2024 13:51 IST

ప్రకృత్తి విపత్తులకు వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం తోడవడంతో ఐదేళ్లుగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కూటమి ప్రభుత్వం ఆధికారంలోకి రావడంతో మంచి రోజులు వచ్చాయని కోటి ఆశలతో ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్నామని అన్నదాతలు చెబుతున్నారు. చంద్రబాబుపై నమ్మకంతో దుక్కిదున్నడం తదితర పనుల్లో రైతులంతా బిజీగా ఉన్నారు. గత ఐదేళ్లుగా కాలువల్లో పూడిక తీయలేదని, ఫలితంగా ప్రకృత్తి విపత్తులు సంభవించినప్పుడు పంట నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Tags :

మరిన్ని