Family Stars: భానుశ్రీకి చిన్నారి కౌంటర్‌.. నవ్విస్తున్న ‘ఫ్యామిలీ స్టార్స్‌’ ప్రోమో

ప్రతి ఆదివారం ప్రేక్షకులను అలరిస్తున్న సరికొత్త షో ‘ఫ్యామిలీ స్టార్స్‌’ తాజా ప్రోమో విడుదలై ఆకట్టుకుంటోంది.

Published : 19 Jun 2024 17:16 IST

ప్రతి ఆదివారం ప్రేక్షకులను అలరిస్తున్న సరికొత్త షో ‘ఫ్యామిలీ స్టార్స్‌’(Family Stars). జబర్దస్త్‌ ఫేమ్‌ సుడిగాలి సుధీర్‌ వ్యాఖ్యాతగా కొనసాగుతున్నారు. ఈ వారం ఎపిసోడ్‌లో చిన్నారి గాయకులు సందడి చేశారు. ఈ నెల 23న ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు సంబంధించి తాజాగా ప్రోమో విడుదలై ఆకట్టుకుంటోంది. మీరూ చూడండి.

Tags :

మరిన్ని