Family Stars Promo: అలనాటి కమెడియన్‌ ఏవీయస్‌ కుమార్తె భావోద్వేగం.. ‘ఫ్యామిలీ స్టార్స్‌’ ప్రోమో

ప్రతి ఆదివారం ప్రేక్షకులను అలరిస్తున్న సరికొత్త షో ‘ఫ్యామిలీ స్టార్స్‌’(Family Stars). ఈ నెల 30న ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు సంబంధించి తాజాగా ప్రోమో విడుదలై ఆకట్టుకుంటోంది.

Updated : 25 Jun 2024 17:19 IST

ప్రతి ఆదివారం ప్రేక్షకులను అలరిస్తున్న సరికొత్త షో ‘ఫ్యామిలీ స్టార్స్‌’(Family Stars). జబర్దస్త్‌ ఫేమ్‌ సుడిగాలి సుధీర్‌ వ్యాఖ్యాతగా కొనసాగుతున్నారు. ఈ వారం ఎపిసోడ్‌లో బుల్లితెర నటీనటులు సందడి చేశారు. ఈ నెల 30న ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు సంబంధించి తాజాగా ప్రోమో విడుదలై ఆకట్టుకుంటోంది. మీరూ చూడండి.

Tags :

మరిన్ని